2021లో సీమెన్స్ ప్రాజెక్ట్ అద్భుతం అని వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా బోగస్ అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిని నీ పక్కనే పెట్టుకుని, ఆ వ్యక్తి చనిపోయాడని మర్డర్ కేసు పెట్టినట్టు ఉంది - సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్#TDPJSPTogether#APvsJaganpic.twitter.com/xjJqhPzC8T

— Telugu Desam Party (@JaiTDP) September 17, 2023