మోస్ట్ వర్సటైల్ స్టార్!
తమిళ, మళయాళ పరిశ్రమలలో కొందరికి కుదిరింది తప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించే అవకాశం తక్కువ. కమర్షియల్ లెక్కల భయాలు డామినేట్ చేసే చోట ఇన్ని వేరియేషన్స్ తో సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడం సూపర్బ్. హ్యాట్సాఫ్ టు నాని! #Nani #HiNanna pic.twitter.com/xMOYXr6R0U

— Gulte (@GulteOfficial) December 11, 2023