మా బాల ఇచ్చిన హోంవర్క్ మీరు చెయ్యలేరని అర్దమౌతంది .. అందుకే మేమే Explain చేస్తున్నాం !
— Gangadhar Thati (@GangadharThati) September 12, 2023
గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు?
గాడిదకు సుగంధద్రవ్యాలు ఎందుకు??
మర్కటంబున కేల - మలయజంబు?
కోతికి చందన(గంధం)వృక్షము ఎందుకు??
శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు?
పులికి పంచదారపాకం ఎందుకు??… pic.twitter.com/Th4yTpR6cr