అన్నా @AnilRavipudi 😍
మా ఫ్యాన్స్ కు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు❤️‍🔥

"భీంశేరి ఊచకోత" లాంటి సన్నివేశం తీశారంటే.. దాని కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారో కనీసం మేము ఊహించలేం 🙏🏻

మీరు,@MusicThaman అన్న పడ్డ కష్టానికి మా ఫ్యాన్స్ ఎప్పుడో బాంచన్ అయ్యినం🙌🏻❤️
మీకు రుణపడి ఉంటాం. pic.twitter.com/Glapx07T4c

— Vi 'Jai'Balayya (@Dontcareany1) October 23, 2023