ఈవిడ పేరు బుట్టా రేణుక.

హైదరాబాద్ నగరంలో మూడు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి. పేరు మెరిడియన్ స్కూల్

ఒకటి బంజారాహిల్స్ లో ఉంది
ఒకటి మాదాపూర్ లో ఉంది
ఒకటి కూకట్పల్లిలో ఉంది.

ఈ స్కూల్లో సంవత్సరం ఫీజు ఎల్కేజీ బుడ్డోడు కైనా పదో క్లాస్ పెద్దోడికైనా లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు… pic.twitter.com/9TOM2KIetL

— Chakri Movva (@ChakriMovva) March 30, 2024