మా పాప ఆరోగ్యం మెరుగు పడుట కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసాము కాని ఫలితం లభించలేదు ఇంకా వైద్యం చేయించటానికి డబ్బు లేని సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వంకు మా ధన్యవాదాలు pic.twitter.com/MHn1GpJM17

— West Godavari District (@wgodavarigoap) November 10, 2018