ఒక ప్రయాణం.. ఎన్నో మజిలీలు, సవాళ్లు వుంటాయి..ప్రస్తుతానికైతే సెలవు మాత్రమే.. అంతకు మించి ఏమైనా వుంటే త్వరలో నేనే చెప్తా.. నన్ను అమితంగా ప్రేమించే కొందరు శునకానందంతో ఏదో troll చేస్తోవుంటారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

— VenkataKrishna (@vkjourno) March 23, 2021