ఆంధ్ర ఊటీ గా పిలువబడే అరకువ్యాలీ యొక్క చల్లని వాతావరణంపర్యాటకులను కనువిందు చేసే విధంగా ఉంటుంది."ప్రపంచ పర్యాటక దినోత్సవం" సందర్బంగా మన విశాఖ జిల్లా యొక్కఖ్యాతిని చాటి చెపుతూ పర్యాటకులని ఆహ్వానిద్దాం.#AmazingAndhra #WorldTourismDay @Tourism_AP pic.twitter.com/mql0Yri22U

— Visakhapatnam District (@vizaggoap) September 27, 2018