తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ని రద్దు చేసి,అధికార వికేంద్రీకరణ ద్వారా గ్రామ,మండల పరిపాలనకి దారులేసాడు.
బడుగు బలహీన వర్గాల రాజకీయ బానిస సంకెళ్ళను తెంపి, సబ్బండ వర్ణాల నాయకుల చేతికి కరవాలం అందించాడు.
అతడొక అపూర్వ శక్తి .#NTR నటుడిగా కంటే నాయకుడిగానే నాకు ఎక్కువ ఇష్టం. pic.twitter.com/P4j0bEe8TB

— v e n u u d u g u l a (@venuudugulafilm) May 28, 2021