ఈరోజు ఈయన పుట్టినరోజు..ఎవరికైనా స్పెషల్ డే

అలాంటి ఈరోజు ఎవరైనా ఫ్యామిలీ మధ్యలో ఉండాలి అనుకుంటారు కానీ ఈయన జనం మధ్యలో తిరుగుతున్నాడు

సంవత్సరంలో 300 రోజులు ప్రజల్లో ఉంటాడు..అధికారం ఉన్నా లేకపోయినా

రాజకీయాల్లో నువ్వో శిఖరం
నీ దరిదాపుల్లోకి వచ్చే వాడు ఎవడు లేడయ్యా 🙏🙏… pic.twitter.com/RQXIE0hdYn

— Venu M Popuri (@Venu4TDP) April 20, 2023