శుభ పరిణామం ✌️✌️

వలస పక్షులకు టీడీపీలో ఇక స్థానం లేదన్న చంద్రబాబు

ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలో చేరే వారికి ఛాన్స్ ఇవ్వను

కష్టకాలంలో పనిచేసినవారికే ఇకపై గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన టీడీపీ అధినేత

గతంలో ఈ సిద్ధాంతంలో కఠినంగా ఉండలేకపోయానన్న @ncbn pic.twitter.com/hhlcdMGKzI

— Venu M Popuri (@Venu4TDP) November 26, 2021