మంత్రాలయం టీడీపీ అభ్యర్థి శ్రీ తిక్కారెడ్డి పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో దాడి.

తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న తిక్కారెడ్డి,, తెదేపా అభ్యర్ధులకు విజ్ఞప్తి, దయచేసి సెక్యురిటీ లేకుండా బయటకు రాకండి. మిమ్మల్ని చంపటానికి కూడా వెనుకాడని దుర్మార్గులు మీ ప్రత్యర్ధులుగా ఉన్నారు. pic.twitter.com/JkQM9yiPnl

— vanaja Prasad (@vanusblog) March 16, 2019