రాయలసీమ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది, మీరు ఎంతో నమ్మకంతో 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు కానీ ఒక్కరు కూడా రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేయడం లేదు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి

pic.twitter.com/5BoYWUWZ9D

— Bhavya🦩 (@unexpected5678) June 7, 2023