కుట్రల బాబు మళ్లొస్తున్నడు!

బీజేపీ నీడన తెలంగాణలో అడుగుపెట్టే పన్నాగం… మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సహకారం. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో పెద్ద ఎత్తున టీడీపీ జెండాలు.

జాగో మునుగోడు ప్రజలారా..#VoteForCar #MunugodeWithTRS pic.twitter.com/TG5WkAfgn8

— BRS Party (@BRSparty) October 20, 2022