ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి వాలంటీర్ల మీద సంవత్సరానికి 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారు.. టైం దొరికితే వాలంటీర్లు జిందాబాద్ అని జాకీలు వేస్తారు

ఇప్పుడు కూడా పని చెయ్యట్లేదు. రోడ్డు మీద నిలబడి ప్రజలే రేషన్ తీసుకుంటున్నారు

ఇంకేమి ఉపయోగం మీ వాలంటీర్ల వల్ల ? pic.twitter.com/ziC2giP4bH

— బాబు కోసం (@trollycp) March 29, 2020