బండి సంజయ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీకి 3వ, 5వ స్థానాల్లో ఘోర పరాభవం

కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేసిన చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఘోర పరాభవం దిశగా కొనసాగుతుంది.… pic.twitter.com/QdhVhRTNuE

— Telugu Scribe (@TeluguScribe) May 13, 2023