ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ట్వీట్ కుదుపు

గత ఏడాది వరకూ చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సైతం వదలకుండా తిడుతూ ట్వీట్స్ వేసిన విజయసాయి రెడ్డి. ఈసారి మాత్రం పొగుడుతూ ట్వీట్ వేసిన విజయసాయి రెడ్డి. pic.twitter.com/XPwfIZod9z

— Telugu Scribe (@TeluguScribe) April 20, 2023