వైసిపి కులమీడియా చంద్రబాబు కి ఎన్టీఆర్ పై ప్రేమ ఉందా? అని అడిగే ముందు తండ్రి పై జగన్ ప్రేమని గమనించాలి

చిరంజీవి 2009 స్టేట్మెంట్:

"తండ్రి అంతిమక్రియలు కూడా పూర్తి అవ్వకుండగానే జగన్ తన సీఎం పదవి కి మా ఎమ్మెల్యేల మద్దతు కోసం మనుషుల్ని పంపాడు. చాలా బాధ వేసింది ఇదా సందర్భం అని"

— Telugu360 (@Telugu360) September 25, 2022