ఈయన విన్నపం ఫలించి టెస్లా ఆంధ్ర వస్తే, ఆ తర్వాత :

G.O : 75 లక్షల టెస్లా 3 లక్షల కే అమ్మాలి

కృష్ణా మంత్రి : వాళ్ళకి ( మస్క్ కి ) ఇక్కడ జగన్ రెడ్డి ఉన్నాడు అని తెలియడం లేదు, చూపిస్తాం

ఇంకో మంత్రి : టెస్లా ఒక ఏడాది వాడుకొని రిటర్న్ ఇవ్వొచ్చా ? ఇవ్వలేము గా అందుకే 3 లక్షలు https://t.co/5tZszxFpBT

— Telugu360 (@Telugu360) January 20, 2022