తాజా రాజకీయాలపై లోకేశ్‍తో చర్చించాం.. త్వరలో టీడీపీలో చేరుతా...

నాతో పాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ చేరుతారు...

ఉదయగిరిలోకి పాదయాత్ర ప్రవేశిస్తున్నందున లోకేశ్‍ను కలిశా....

నా నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర విజయవంతం చేస్తా: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. pic.twitter.com/BJulVZFBiY

— 🦁 (@TEAM_CBN1) June 10, 2023