కదంతొక్కిన కర్నూలు.... కర్నూలు టౌన్ పసుపుమయం....

కర్నూల్ టౌన్ లో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర...

పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు....

లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్ల పైకి వచ్చిన యువత, మహిళలు, వృద్దులు..... pic.twitter.com/ShDA7tqXVZ

— (CBN KA PARIVAR) (@TEAM_CBN1) May 6, 2023