తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అనుకున్న వార్డుల్లోని సగానికి పైగా ఓట్లు అసలు టిడిపి గెలవదు అన్న వార్డుల్లో కలిపేశారు.

గెలవాల్సిన వార్డులో ఓటమి... గెలవలేని వార్డులో ఎలానూ గెలవదు. తెనాలిలో వైకాపా నయా రాజకీయం.

— Satish Gaddam (@tdpsatish) March 10, 2021