పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మునిసిపాలిటీ చైర్మన్ పదవి తన కుటుంబానికే దక్కటం కోసం
4 కోట్లు వాడాడంట ఈ YCP పెద్దాయన.😳

ఇప్పుడు మరెవరికో అమ్మేసుకున్నారని
నడిరోడ్డు మీదే ఇలా బరస్ట్ అయ్యాడు.🔥

షరా మామూలుగా.. జగన్ పోలీసు ఒకడు
తన వాటా ఎక్కడ బయటపడిద్దోనని వెంటనే సర్దుతున్నాడు..💦 pic.twitter.com/Rn9KwY55Mg

— Balaji Gupta (@BalajiGupta) March 18, 2021