ఈ రోజు "చలో ఆత్మకూరు" కార్యక్రమాన్ని జఫ్ఫాలు ఇంత రాజకీయం చేయకుంటే కేవలం లోకల్ మీడియాలోనే కవర్ అయ్యేది.🤷🏻‍♂️

బాగా కెలికి కెలికి విషయాన్ని జాతీయ మీడియాలో
అదీ అందరికి బాగా తెలిసేలా చేసిన జగన్ ప్రభుత్వానికి @JaiTDP తరుపున ధన్యవాదాలు..!😄😄#ThuglaqRaj#ChaloAtmakur#YSJaganFailedCM pic.twitter.com/4bdfhU4SRz

— Balaji Gupta (@BalajiGupta) September 11, 2019