(ఏబీఎన్ స్క్రోలింగ్) హైదరాబాద్: టీటీడీపీకి ఎల్.రమణ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‍లో టపాసులు కాల్చిన టీటీడీపీ నేతలు - ఐరన్ లెగ్‍ను కేసీఆర్ టీఆర్ఎస‌లో చేర్చుకుంటున్నారు - ఏడేళ్లుగా టీటీడీపీకి పట్టిన శని నేటితో వదిలిపోయింది - నూతన నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకుంటాం - pic.twitter.com/hBNwmU6AzX

— Gosukonda venkatesh (@tdp_gosukonda) July 9, 2021