పొద్దల్లా ఫ్యాను వేసుకొని తొంగొని ఉంటావు.. అందుకే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది...

నువ్వు జాతీయ నాయకురాలివి అను కుంటున్నావా... గ్రామ సమస్యలు కాదు నీ సమస్యలు చెప్పు...

నాటైపెలాగుంటాదో తెలుసా... ఎవరైనా చచ్చిపోతానంటే మంచిదమ్మా అంటాను... వద్దని అనను

గడప గడపకు ప్రభుత్వంలో ఎలమంచిలి…

— TDP Germany (@TDP_Germany) May 5, 2023