ప్రొఫెసర్ : ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా

లోకేష్ అన్న : ఇవాళ ఇచ్చిన హామీల రికార్డింగ్ మీకు డేట్ అండ్ టైం స్టాంప్ వేసి పంపిస్తా. అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తాం.. చేయకపోతే ప్రశ్నించే బాధ్యత మీది .. చేస్తే చేశాం అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది#YuvaGalamPadayatra pic.twitter.com/6TN7HospYX

— TDP Germany (@TDP_Germany) April 9, 2023