YS : జలయజ్ఞంలో అవినీతి, వాన్పిక్ భూముల్లో అవినీతి , బయ్యారం గనుల్లో అవినీతి, కొడుకు 44 వేల కోట్ల అవినీతి, పులివెందులలో అసైన్డ్ భూముల ఆక్రమణ ఇలా వాడి జీవితం మొత్తం అవినీతి మయం

NTR : ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అవినీతి ఆరోపణ లేదు

NTR పేరు తీసి మేతగాడి పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది

— TDP Germany (@TDP_Germany) September 23, 2022