ఒక్క కాంట్రాక్టర్ మరణం బీజేపీ ప్రభుత్వ పతనానికి కారణం అయింది అంటే నమ్ముతారా . అవును నిజం .

బెల్గావి కి చెందిన కాంట్రాక్టర్ మృత దేహం రోడ్ పక్కన దొరికింది. రోడ్ వర్క్ లు చేసే కాంట్రాక్టర్ అతను తాను చేసిన రోడ్ వర్క్ కి బిల్లుల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు నాలుగు కోట్లు పైగా…

— Swathi Reddy (@Swathireddytdp) May 14, 2023