రోడ్డు దిగితే మళ్లీ కష్టపడి పైకి ఎక్కాలి.

ఎండలో మిర్చి కల్లంలో దిగితే పుట్టే మంటనూ భరించాలి.

బొప్పాయి తోటలోకి వెళ్లాక తోటంతా తిరిగి పరిశీలించాలి.

కానీ ఊరంతా మిద్దెక్కి తనకోసం చూసినప్పుడు.. స్టాన్ ఫోర్డ్ నుండి చదువుకొచ్చినా కలిగే సంతోషం వేరే. ఆ జనాలకు కలిగే నమ్మకం వేరే.… pic.twitter.com/rflfbM3CLY

— Swathi Reddy (@Swathireddytdp) April 26, 2023