ధర్మవరం నియోజకవర్గం...

బత్తలపల్లి లో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.

అదే సమయంలో లోకేష్ పైన ఎగిరిన పోలీసు డ్రోన్.

ఆగి సెల్ఫీ తీసుకున్న లోకేష్.

అయ్యా జగన్ గారు మీరు నన్ను చూడాలి అనుకుంటే మీకు యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తా అంటూ డ్రోన్ ఎగురుతున్న వీడియో విడుదల… pic.twitter.com/IfcFUN4fKv

— Swathi Reddy (@Swathireddytdp) April 2, 2023