కడప పసుపుమయం....కిక్కిరిసిన కడప....కడప గడ్డ పై లోకేష్ కు జన నీరాజనం....కిక్కిరిసిన కడప రోడ్లు.....

లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు... యువత మరియు వృద్దులు....

రోడ్డు కి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి అభివాదం చేస్తున్న ప్రజలు..... pic.twitter.com/SOq0ynxkPm

— Team Lokesh (@Srinu_LokeshIst) June 6, 2023