రాష్ట్ర ప్రభుత్వం 'బడికోస్తా' పథకం కింద అందించిన సైకిళ్ళులను శుక్రవారం ఇచ్చాపురం మునిసిపల్ హైస్కూల్ లో విద్యార్థినులకు శాసన సభ్యులు బెందాళం అశోక్ పంపిణీ చేశారు. #badikosta pic.twitter.com/G0m0vQw6aO

— Srikakulam District (@srikakulamgoap) February 16, 2019