#Big Breaking news 🔥🔥🔥

కర్నూలు జిల్లా...

ఎమ్మిగనూరు నియోజకవర్గం...

లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న జనసేన కార్యకర్తలు.

జనసేన జెండాలు, యువగళం జెండాలు పట్టుకుని పాదయాత్ర కి సంఘీభావం తెలిపిన జనసేన కార్యకర్తలు.

బహిరంగ సభలో జనసేన కార్యకర్తలకు అభివాదం చేసిన లోకేష్ అన్న. pic.twitter.com/jjrMLTCLfl

— Sreenath Boyapati (@sreenath1089) April 30, 2023