విజయోస్తు..
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 27, 2023
అన్నపూర్ణ లాంటి ఏపీని అరాచకాలకు నిలయంగా మార్చిన @YSRCParty దుష్ట పాలనను తరిమికొట్టేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి @naralokesh బాబు #YuvaGalam పేరుతో చేపడుతున్న సాహసయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను.#AllTheBestLokesh#YuvaGalamPadayatra pic.twitter.com/FSIb6TxPUo