మా ఇంట్లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ( MD Gouse Retired CI Central Jail ) అద్దెకు ఉంటున్నారు, ఇంటికి వచ్చి పింఛన్ ఇంకా పడలేదు అందగానే ఇస్తా అన్నారు. ఏమి ఫర్వాలేదు అని మా నాన్నగారు భరోసా ఇచ్చారు. నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఇలాంటి వాళ్ళు ఇంత ఎంత మంది ఉన్నారో అని..

— 𝕾𝖍𝖆𝖓𝖙𝖆 𝕽𝖆𝖒 🇮🇳 (@shantaram0304) October 7, 2021