అన్నయ్య నిర్ణయానికి బాధపడే వారికి ఒక ప్రశ్న!

మనకోసం మనకంటే ఎక్కువ ఆలోచించే నాయకుడు ఎందుకు ఇప్పుడు మిత్రపక్షానికి అవకాశం ఇచ్చాడు? ఆలోచించండి!
బహుశా సమాధానం దొరక్కపోవచ్చు!

కానీ మనకంటే ఎక్కువ ఆయన మధనపడ్తారు అని మర్చిపోకండి 🙏😍

— Optimus Prime 😎 (@savyasachi2020) March 12, 2021