కనుచూపుమేరలో మొత్తం జనమే కనపడుతున్నారు...

ప్రతి అన్న తన తమ్ముడి రాక కోసం వచ్చారు...

ప్రతి తమ్ముడు తన అన్నయ్యని ఆప్యాయంగా పలకరిద్ధామని వచ్చారు...

ప్రతి తల్లి తన బాధ తన కొడుకుకి చెప్పుకోవడానికి వచ్చింది..

ప్రతి తండ్రి బాధ్యతగా తన కొడుకుకి భరోసా ఇవ్వడానికి వచ్చాడు... pic.twitter.com/1N3PMnS7I7

— Saikiran Goli (@SaikiranGoli3) April 1, 2023