కేసీఆర్ గారికి పరామర్శ..

తుంటికి ఆపరేషన్ చేయించుకుని,
విశ్రాంతిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/VZ3vL6EuA8

— Revanth Reddy (@revanth_anumula) December 10, 2023