తెలుగు జాతికి కీర్తి...
తెలుగు వాడికి స్ఫూర్తి...
ఈ గడ్డ పై నడయాడిన...
ఓ మహాత్మా...
ఓ మహర్షీ...
నిండు హృదయంతో మీకు నా నివాళి అర్పిస్తూ...#NtrBirthAnniversary pic.twitter.com/Dk5UY8L0od

— Revanth Reddy (@revanth_anumula) May 28, 2021