పెనుకొండ నియోజకవర్గం...

సికే పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద విడిది కేంద్రం.

క్యాంప్ సైట్ వద్ద ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్న నారా లోకేష్.

ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి పైగా క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు pic.twitter.com/7rdWz5WlR1

— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) March 30, 2023