ప్రేమ + ఆప్యాయత + అనురాగం= నారా లోకేష్....

దివ్యాంగులతో ముచ్చటించిన యువనేత లోకేష్...

దివ్యాంగ పిల్లలతో సరదాగా ముచ్చటించి, వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి ఆప్యాయంగా పలకరించిన యువనేత....

తమ పక్కన కూర్చోవాలంటూ కోరడంతో వారి మధ్యలో కూర్చొని ఫోటోలు దిగిన లోకేష్... సంతోషం వ్యక్తం pic.twitter.com/ePz93p76qm

— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) March 20, 2023