నాలుగేళ్ల క్రితం ఒక సాధారణ ఇనుము...దాన్ని మంటల్లో వేసి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తిగా మారి కోతకు సిద్ధమైంది!! వెళ్ళేది ముల్ల దారి అని తెలుసు అయినా ఈ యువగళంలో పడే ప్రతి అడుగు వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిస్తుంది...మీ ఫ్యాన్ కి రెక్కలు తెగే సమయం దగ్గరలోనే ఉంది..!#YuvaGalam pic.twitter.com/kwh652rGSO

— Gottipati Ravi Kumar (@ravi_gottipati) January 27, 2023