వినిపిస్తున్న అచ్చెన్న‌ని స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా మీ 151 ఎమ్మెల్యేల‌కూ లేదా? టీడీఎల్పీ ఉప‌నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేట‌ప్పుడు క‌నీస చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌హ‌రించ‌డ‌మైనా చేత‌కాదా? బీసీ నేత‌ల‌కిచ్చే గౌర‌వం ఇదేనా? #WeStandWithAtchannaidu

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2020