#రైస్_మిల్లుల_దగ్గర_కాపురాలు_పెట్టుకోవాలా...?
స్వయంగా కాటా తీసుకొచ్చి ట్రాక్టర్ మీద ఉన్న కట్ట ధాన్యం తూకం వేస్తే 41 కేజీలు ఉండవలసింది 44 కేజీలు వచ్చింది, కట్టకు 3 కేజీలు అదనం అంటే బస్తాకు 8 కేజీలు. ఇంత అడ్డగోలుగా రైతుల్ని దోచేస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం... pic.twitter.com/mw3SL1BfqW

— Nimmala Ramanaidu (@RamanaiduTDP) June 4, 2023