#చంద్రబాబుగారంటే_అందుకే_నాకు_అంత_గౌరవంఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో సూపర్ స్టార్ రజనీకాంత్ గార్నినేను కలవడానికి వెళితే, బాబు గారు రజినీకాంత్ గారితో #మోస్ట్_పాపులర్_ఎమ్మెల్యే అని నన్ను రజనీకాంత్ గారికి పరిచయం చేస్తుంటే చాలా సంతోషం కలిగింది. మా నాయకుడి పై గౌరవంమరింత పెరిగింది... pic.twitter.com/pzJJOItaQH

— Nimmala Ramanaidu (@RamanaiduTDP) April 29, 2023