మేడలు మిద్దెలు ఎక్కి చూస్తున్నారంటే..జనాలకి ఆసక్తి ఉన్నట్టే!
నువ్వేమి సినీ హీరోకాదు.!
అంతకు మించి..!
జనాలు ఎగబడటం చూస్తున్నాము.
నువ్వు జనం దగ్గరకెళుతున్నావు.అదే జనాన్ని నీదగ్గర కు చేరుస్తుంది.
ఎవరైతే ప్రజల్ని పట్టించుకుంటారో ఎవరైతే అండగా ఉంటారని నమ్ముతారో వారికి జననీరాజనం ఉంటుంది pic.twitter.com/bSHD3jkMql

— sabbineni purnachandrarao (@purnas107) April 5, 2023