యువగళంతో నవశకానికి నాంది పలుకుతూ పాదయాత్రగా మన ముందుకు వస్తున్న @naralokeshగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు నుండి మీరు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని అధికార పార్టీ అరాచకాల నుండి ఈరాష్ట్రానికి విముక్తి కలగాలని కోరుకుంటున్నాను.#YuvaGalamPadayatra#Prathipati pic.twitter.com/nQNkL92paD

— Prathipati PullaRao (@PullaRaoP_TDP) January 27, 2023