గతంలో స్వర్గీయ వాజ్ పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు ✊#SaveAmaravati #VisakhaUkkuAndhrulaHakku#418DaysOfAmaravatiProtests pic.twitter.com/jAS8fhsSes

— Sneha Pudota (@pudota_sneha) February 7, 2021