వ్యర్థాల నుండి సంపద సృష్టించేందుకు ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామాలను స్వచ్ఛందంగా ఉంచడమే కాకుండా ఎందరో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నది #SolidWasteManagement pic.twitter.com/4DM93S0ZQJ

— Abdul Rahman (@AbdulRahman_AR) January 19, 2019